బ్రహ్మచారి-2007

Friday, October 5, 2007

జీవితం అంతా "దూరదర్సన్-హైదరాబాద్" ప్రసారాలలానే ఉంటుందా..వేరే ప్రోగ్రాంసే ఉండవా...?
ఛీ...వెధవ బ్రతుకు...!!!
..........మనోడి గోల.

3 comments:

Budaraju Aswin said...

బావుంది నేను కూడ అదే కోవలోకి రాబోతున్న...
హ హ హ
బా రాశారు.

తెలుగు'వాడి'ని said...

చించేశారు.. ఒకటే నవ్వులు ఎందుకంటే ఇది మనందరి గోలాయణం - ఎన్నటికి తీరేనో ఈ బాధాయణం. అడుగిడబోయే ముందు అమృతనిలయం - అడుగిడిన పిదప అదే ఒక విషవలయం. బహు చక్కగా వ్రాశారు. అభినందనలతో....

SRIDEVI said...

ha ha ha---good (but what about the girls like me)